షాద్‌నగర్‌ లోని ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశమా?

షాద్‌నగర్‌ లోని ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశమా?

 షాద్‌నగర్‌ లోని ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశమా?

 

షాద్‌నగర్‌ లోని ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశమా?

 

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అనేది ఎల్లవేళలా ఒక సువర్ణావకాశమే. కానీ, మీ పెట్టుబడి అనేది సరైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా కానీ, నమ్మదగిన ప్రాపర్టీ డెవలపర్ల చేత మార్గనిర్ధేశకం చేయబడినట్లయితే మీ భూమి బంగారానికి ఏమాత్రం తీసిపోదు. భూమి పైన పెట్టుబడి అనేది మనలో చాలామందికి ఒక జీవితకాలపు ఆస్తి, అంటే బంగారం మీద మన ఇంటి ఆడవాళ్ళు ఎలా అయితే మదుపు చేస్తారో అలాగే. దీనికి కారణం, సరైన పద్ధతిలో వీటి మీద పెట్టుబడి చేయగలిగితే, మోసపోవడానికి ఆస్కారమే లేకుండటం. మరొక్క గమనించదగిన విషయం, వీటిలో పెట్టుబడికి ఎలాంటి నైపుణ్యం అవసరం లేకపోవడం, కావాల్సినదల్లా మంచి ఎంపిక, ముందుచూపు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అంటే చాలామంది అపార్టుమెంట్లు, విల్లాలు, టౌన్ హౌసులు వంటి ప్రాపర్టీలను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడిని పొందాలి అంటే భూమి మీద పెట్టే పెట్టుబడికి మించినది మరెక్కడా ఉండబోదు. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టడానికి మీకు అవకాశం ఉంటే, మీరు ఆ సువర్ణవకాశాన్ని కోల్పోకూడదు అనేది మా సూచన. హైదరాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం మరియు మెట్రో రైల్, ఎక్స్‌ప్రెస్‌వే, ఏరోస్పేస్ పార్క్ SEZ, గేమింగ్ మరియు యానిమేషన్ పార్క్ వంటి సోషల్ ఇంఫ్రాస్ట్రుక్చర్ అభివృద్ధితో సరిహద్దులను విస్తరిస్తోంది. హైదరాబాద్ తన సరిహద్దులను నగరానికి అన్నివైపులా విస్తరిస్తున్నందున, ఇన్వెస్టర్లు ఇప్పుడు షాద్‌నగర్‌లో రెసిడెన్షియల్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. షాద్‌నగర్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్‌లకు డిమాండ్ అమితంగా పెరగడానికి గల కొన్ని కారణాలను మేము ఇక్కడ సవివరంగా వివరిస్తున్నాము.

 

లొకేషన్ – ఒక ప్రధానమైన కారణం

రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్ గా  అవతరించనున్న షాద్ నగర్, హైదరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతాలైన  బాలానగర్, కొత్తూరు లకు దగ్గరగా ఉంటుంది. ఇవి షాద్‌నగర్‌ని పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా మార్చడంలో సహాయపడుతున్నాయి. హైదరాబాద్-బెంగళూరు హైవే వెంట, హైదరాబాద్‌కు దక్షిణాన 60 కి.మీ దూరంలో ఉన్న ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం ఈ షాద్ నగర్. ఇది తక్కువ పెట్టుబడి ప్రణాళికలతో అధిక రాబడులు రాబట్టగల పెట్టుబడికి అనువైన ప్రదేశం. బెంగళూరు హైవే NH-44 వెంబడి కాలుష్య రహిత జోన్ గా పరిగణించబడుతున్న కారణంగా ప్రజలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. షాద్ నగర్ ప్రాంతం అమెజాన్, నాట్కో, జె అండ్ జె మరియు పి & జి వంటి కంపెనీలకు నిలయం. ఈ బహుళజాతి కంపెనీల ఆగమనంతో షాద్ నగర్ లోని రియల్ ఎస్టేట్ ప్రభంజనం మొదలయ్యింది చెప్పొచ్చు, అంతేకాక ఇక్కడి ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది.

 

తక్కువ పెట్టుబడి వ్యయం - దీర్ఘకాలిక ప్రయోజనాలు

ఓపెన్ ప్లాట్లు లేదా రెసిడెన్షియల్ ప్లాట్ల మీద మీ పెట్టుబడిని మేము ఎల్లవేళలా సమర్థిస్తాము. మీకు గానీ ఓపెన్ ప్లాట్ల మీద పెట్టుబడిలో ఏదైనా విలువైనదిగా అనిపిస్తే, మీరు పెట్టుబడిని ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఓపెన్ ప్లాట్లు లేదా రెసిడెన్షియల్ ప్లాట్ల మీద మీ పెట్టుబడిని మేము ఎల్లవేళలా సమర్థిస్తాము. మీకు గానీ ఓపెన్ ప్లాట్ల మీద పెట్టుబడిలో ఏదైనా విలువైనదిగా అనిపిస్తే, మీరు పెట్టుబడిని ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్స్ మీద పెట్టుబడి ఎందుకు మంచి సూచన అంటే భవిష్యత్తులో మీరు మీకు నచ్చిన విధంగా మీ కలల ఇంటిని నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. అందులోనూ షాద్ నగర్ లోని నివాసయోగ్యపరమైన అన్ని సామజిక మరియు మౌలిక సదుపాయాలు ఉన్నందున, ఇక్కడి ఓపెన్ ప్లాట్లు అందరికీ ఆమోదయోగ్యముగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు.

 

వేగంగా పెరుగుతున్న భూవిలువ

రెసిడెన్షియల్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారికి షాద్‌నగర్‌లోని ఓపెన్ ప్లాట్లు అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి ఎంపికలు అనడం నిస్సందేహం. ఇక్కడ భూమి పైన పెట్టుబడి పెట్టినవారు ఇప్పటికే ఎన్నో రెట్లు లాభాలను అందుకుంటున్న కారణంగా, ఇప్పుడు పెట్టుబడి పెట్టేవారు కూడా పెరుగుతున్న భూవిలువ కారణంగా ప్రయోజనం పొందుతారు. షాద్‌నగర్‌లో గల అనేక సౌకర్యాలు ఇక్కడి ఓపెన్ ప్లాట్‌ల మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాయి.

 

షాద్‌నగర్‌ కు జోడించబడుతున్న ప్రత్యేకతలు

భూమిపై పెట్టుబడి అనేది సురక్షితమైన భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి. షాద్‌నగర్‌లోని రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ఫ్లైఓవర్‌ల ద్వారా నగరానికి కనెక్టివిటీ మరియు విమానాశ్రయం వంటి అన్ని సామాజిక, మౌలిక సదుపాయాల కారణంగా ఇక్కడి ఓపెన్ ప్లాట్ల మీద మీరు చేసే పెట్టుబడి పెట్టడం ద్వారా సరైనది. షాద్‌నగర్ కు త్వరలో క్రింద పేర్కొనబడిన ప్రాజెక్టులు ప్రత్యేకతలుగా జోడించబడుతున్నాయి.

  • నెహ్రూ జూలాజికల్ పార్క్ (850 ఎకరాలు) ఇక్కడికి మారుతోంది.
  • కొత్త ఫిల్మ్ సిటీ మరియు ఆసియాలో అతిపెద్ద వినోద ఉద్యానవనం - ప్రతిపాదించబడింది.
  • మహిళా క్రికెట్ అకాడమీ
  • శాటిలైట్ టౌన్‌షిప్, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ మరియు టెక్స్‌టైల్ ఇండస్ట్రీ
  • మెట్రో రైలు కనెక్టివిటీ మరియు ప్రతిపాదిత MMTS రైల్వే స్టేషన్

 

షాద్ నగర్ లో మేము సూచించే RERA రిజిస్ట్రేషన్ పొందిన ఓపెన్ ప్లాట్లు

హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే షాద్‌నగర్‌లోని ఓపెన్ ప్లాట్లు కాస్త తక్కువే అని చెప్పొచ్చు, అంతేకాకుండా డెవలపర్ల మధ్య ఉన్న పోటీ కారణంగా ఇంకా కాస్త తక్కువ ధరలకు కూడా లభ్యమవుతున్నాయి. ఇక్కడ చాల వెంచర్లు లోకల్ డెవలపర్లే  అందిస్తున్నారు. కానీ, ఒక పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో పెట్టుబడి పెట్టాలి అంటే ప్రముఖమైన రియల్ ఎస్టేట్ డెవలపర్ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (BBG) వారు అందించే ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు అయిన ట్రూ గోల్డ్ హిల్స్ (బాలానగర్), ట్రూ హాయ్‌ల్యాండ్స్, ట్రూ గోల్డ్ మరియు వియాన్ వ్యాలీ (షాబాద్) లోని ఓపెన్ ప్లాట్‌ల మీద పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో ఉపయోగకరం. ఇక్కడి రెసిడెన్షియల్ ప్లాట్ వెంచర్‌లన్నీRERA  నమోదు చేయబడ్డాయి మరియు HMDA ద్వారా ఆమోదించబడ్డాయి. ఈ కమ్యూనిటీలలోని ఓపెన్ ప్లాట్లు ఇక్కడ రాబోయే ఫార్మా సిటీకి దగ్గరగా, ఫ్యాబ్ సిటీ, ఆదిభట్లకు సమీపంలో ఉండడంతో పాటు, రీజనల్ రింగ్ రోడ్‌కి కూడా కనెక్ట్ చేయబడుతుంది.

మీరు ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తుంటే, షాద్‌నగర్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. సరైన నిర్ణయం తీసుకోవడానికి, మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి.

© 2023 Rera News. All rights reserved.