సదాశివపేటలోని Open Plots లో మీరు ఇప్పుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

సదాశివపేటలోని Open Plots లో మీరు ఇప్పుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

సదాశివపేటలోని Open Plots లో మీరు ఇప్పుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

 

సదాశివపేటలోని Open Plots లో మీరు ఇప్పుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

 

మన పెద్దలు చెప్పే ఒక సామెత మీకు గుర్తుందా? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి, ఇది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుందని, ఆ బంగారు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వివేకంతో ఉండాలని. భూమిపై మీ పెట్టుబడి కూడా దీని నుండి మినహాయింపు కాదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అనేది ఒక గొప్ప ఎంపిక, ఎందుకంటే ఇది ఇతర పెట్టుబడులకంటే మరిన్ని ప్రయోజనాలను మరియు ROI ని అందిస్తుంది. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీ చుట్టూ ఎన్నో మార్గాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ, సరైన మార్గం కనుగొనడంలోనే మీ వివేకం దాగుంటుంది. రియల్ ఎస్టేట్ లో అత్యుత్తమ పెట్టుబడి ఎంపికను ఎంచుకోవడానికి మీరు డైలమాలో ఉన్నప్పుడు, తక్కువ సమయంలో గ్యారెంటీ ప్రయోజనాలు మరియు భారీ రాబడులను చూడటానికి హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న ఓపెన్ ప్లాట్లు లేదా రెసిడెన్షియల్ ప్లాట్లపై మీ పెట్టుబడిని ప్లాన్ చేయాలని RERA న్యూస్ మీకు సూచిస్తుంది.

చాలామంది ఇన్వెస్టర్స్ కి, సదాశివపేటలోని open plots లేదా residential lands లో పెట్టుబడి మొదటి ఎంపిక. ఎవరైతే పచ్చని ప్రదేశాల్లో, సిటీకి చేరువలో తమ కలల ఇంటిని నిర్మించాలనుకునే వారికీ సదాశివపేట అనువైన గమ్యస్థానం, ఇక్కడి ఓపెన్ ల్యాండ్స్ మీద పెట్టుబడి ఒక సువర్ణావకాశం. సదాశివపేటలోని open plots లో మీ పెట్టుబడి సురక్షితమైన జీవితానికి ఆర్థిక రక్షణగా మీకు లాభదాయకమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆర్టికల్ లో, సదాశివపేట లోని రియల్ ఎస్టేట్‌ బూమ్ గురించి ప్రతి కొనుగోలుదారుకు మార్గనిర్దేశం చేయడానికి, సదాశివపేటలోని ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చించడానికి ప్రయత్నించాము. ఇంకెందుకు  ఆలస్యం, సదాశివపేట గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం రండీ.

 

లొకేషన్ - పరిగణలో తీసుకునే మొదటి అంశం

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ప్రతి కొనుగోలుదారునికి పెట్టుబడి విలువని నిర్ధేశించే అంశం లొకేషన్ అని తెలుసు. సరైన లొకేషన్ మీ ఆస్తికి విలువను జోడించడమే కాకుండా ఉత్తమమైన రాబడులను పొందడంలో కూడా మీకు సహాయపడుతుంది. మీరు హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్లు లేదా రెసిడెన్షియల్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, మీరు వెస్ట్ హైదరాబాద్‌ను పెట్టుబడి పెట్టడానికి అనువైన ప్రదేశంగా పరిగణించాలి. సదాశివపేటను హైదరాబాద్-ముంబై హైవే వెంట ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తారు, అంతేకాక వెస్ట్  హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో పటు,  అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ బూమ్ ని అందిపుచ్చుకుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, ఫిట్‌నెస్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్సులు  వంటి ఎన్నో సౌకర్యాలు సదాశివపేటను చాలా మంది కొనుగోలుదారుల లేదా పెట్టుబడిదారుల సరైన ఎంపికగా కొలవబడుతుంది.

 

సామాజిక మౌలిక సదుపాయాలు - అభివృద్ధికి సాక్ష్యరూపం

ఫ్లైఓవర్‌లు, ఫుట్ ఓవర్‌లు, పార్కులు, నిరంతర విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యాలు మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల వంటి సామజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా హైదరాబాద్‌లో residential lands మీద పెట్టుబడి పెట్టాలనుకునే కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు సదాశివపేట అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానాలలో ఒకటి. కొన్ని సంవత్సరాలుగా, ఇక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందడం మరియు రియాలిటీ ధరల విపరీతమైన పెరుగుదలతో, కొనుగోలుదారులకు సదాశివపేట అనువైన ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

 

తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి

ఏ పెట్టుబడిదారికైనా భవిష్యత్తు లక్ష్యం ఏమిటి? తాను పెట్టుబడిన పెట్టిన రూపాయికి రెట్టింపు విలువని అయినా పొందగలగడం. మరి, ఆ రూపాయికి ఎన్నో రేట్లు విలువని పొందాలంటే అది భూమి మీద చేసే పెట్టుబడి వలనే సాధ్యపడుతుంది అనేది కాదనలేని నిజం. ఒకవేళ మీరు తక్కువ పెట్టుబడితో, ఎక్కువ రాబడి ఆశిస్తున్నట్లయితే, సదాశివపేటలోని భూముల ధరలు ఓపెన్ ప్లాట్ల మీద పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతి పెట్టుబడిదారు లేదా కొనుగోలుదారుల బడ్జెట్కు అనుకూలమైనవి. అందరికి తెలిసిన విషయమే, రెసిడెన్షియల్ ప్లాట్స్ విలువలు తక్కువ సమయంలోనే గణనీయంగా పెరుగుతాయి, పెట్టుబడి మీద మెరుగైన విలువని అందిస్తాయి. హైదరాబాద్-ముంబై హైవేకి దగ్గరగా ఉండటం వల్ల సదాశివపేటలో residential lands ధరలు త్వరితగతిన పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులకు అధిక రాబడి ఫలాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా, residential properties తో పోలిస్తే lands మీద చేసే పెట్టుబడులపైనా ఆస్తి పన్ను తక్కువగా ఉంటుంది, కాబట్టి కొనుగోలుదారులు నిర్వహణ ఖర్చులకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

 

సదాశివపేటలోని RERA ప్లాట్లు

సదాశివపేటలో మాత్రమే కాకుండా ఏదైనా స్థలంలో పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతి కొనుగోలుదారుడు లేదా పెట్టుబడిదారుడు పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే సదాశివపేటలో భూమి అనేది బంగారంతో పోటీపడుతోంది.  ఇక్కడి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వం మరియు బహుళజాతి కంపెనీల భవిష్యత్తు ప్రాజెక్టుల ఏర్పాటు సదాశివపేట ని ప్రగతిపథంలోకి దూసుకెళ్లేలా తోడ్పడుతున్నాయి. మీరు సదాశివపేటలోని రెసిడెన్షియల్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే, మేము BBG యొక్క True Ikonia ను సిఫార్సు చేస్తున్నాము. ఇది 500 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ, DTCP ద్వారా ఆమోదించబడింది మరియు RERA లో నమోదు చేయబడింది. ట్రూ ఐకోనియా గేటెడ్ కమ్యూనిటీలోని ప్రతి రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు ప్రక్రియ యొక్క ప్రతి దశలో పారదర్శక కలిగి, కొనుగోలుదారు పెట్టుబడికి గొప్ప విలువను అందిస్తుంది. ట్రూ ఐకోనియా రెసిడెన్షియల్ ప్లాట్లు వివిధ ప్లాట్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి మరియు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి.

 

ట్రూ ఐకోనియా – విశిష్టతలు

  • బుధేరా గ్రామానికి పక్కన, 15 నిమిషాలు - సదాశివపేట నుండి.
  • 15 నిమిషాలు - సంగారెడ్డి మరియు మెదక్ హెడ్ క్వార్టర్స్.
  • 20 నిముషాలు - Indian Institute of Technology (IIT), హైదరాబాద్.
  • కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ సమీపంలో 13000 ఎకరాలలో NIMZ ప్రాజెక్ట్ (తయారీ రంగాల కోసం జాతీయ పెట్టుబడులు) ప్రతిపాదించబడింది.
  • జహీరాబాద్ నుండి 30 కిమీ దూరంలో.
  • 30 నిమిషాలు - Microsoft, ISB, Infosys, TCS.
  • Pepsi co., Aurobindo Pharma, KIRBY, Toshiba, Pebs Pennar వంటి కంపెనీలకు అతి దగ్గరలో.
  • 10 నిమిషాలు - ORR నుండి.
  • Wharton School of Business కి సమీపంలో.

 

 

ఈరోజు భూమి మీద చేసే పెట్టుబడి, మంచి రేపటిని అందిస్తుందని మేము నమ్ముతాము. అందువలన, నమ్మకమైన డెవలపర్‌ల నుండి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులకు ఉత్తమమైన RERA రిజిస్టర్డ్ ప్లాట్‌లను సూచించాలనుకుంటున్నాము. సదాశివపేటలోని రెసిడెన్షియల్ ప్లాట్లలో మీ పెట్టుబడి మీద అధిక విలువని తగ్గించడానికి ఇదే మెరుగైన సమయం. మీరు హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్‌ మీద పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తుంటే, అందుకు సదాశివపేట సరైన ప్రదేశం. నమ్మకమైన పెట్టుబడి పెట్టేందుకు సరైన సహకారం కోసం మీరు చూస్తున్నట్లయితే, ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి.

© 2023 Rera News. All rights reserved.